ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓడినా ఐదేళ్లు ప్రజల కోసం కష్టపడ్డా: పయ్యావుల - తెదేపా అభ్యర్థి

ఉరవకొండ తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

ఓడినా ఐదేళ్లపాటు మీ కోసం కష్టపడ్డా: పయ్యావుల

By

Published : Apr 4, 2019, 6:57 PM IST

ఓడినా ఐదేళ్లపాటు మీ కోసం కష్టపడ్డా: పయ్యావుల
ఏనాడూ ప్రజల్లోకి రాని ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారంటూ విశ్వేశ్వరరెడ్డిపై ఉరవకొండ తెదేపా అభ్యర్థిపయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు. నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన వారికే ఓటెయ్యాలంటూ ఆయన ప్రజల్ని కోరారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన పయ్యావుల...హంద్రీనీవా కాలువ ద్వారా ప్రతి ఎకరాకు నీరందిస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details