ఉద్యోగి అనుమానాస్పద మృతి - officer
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు గ్రామంలో ఓ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.తన కార్యాలయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉద్యోగి అనుమానస్పద మృతి
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు గ్రామంలో ఓ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రామంలోని పశువైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న కీర్తి కీనైన్... తన కార్యాలయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకునే లోపే ఉద్యోగి మృతి చెందినట్లు గుంతకల్లు రూరల్ ఎస్సై నాగముని తెలిపారు.