కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బలిజ శివ బేల్దారి పని చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో మనస్థాపానికి చెందిన శివ ఊరి చివర ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో మృతుని భార్య, ఇద్దరి పిల్లల రోదనలు మిన్నంటాయి.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడాడ్డు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో చోటు చేసుకుంది.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య