చావే శరణ్యం!
''నేను ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నా... నా భార్య ఉమెర్ అస్మిన్ ఆర్ఎంపీగా విధులు నిర్వహిస్తోంది. కొంతకాలంగా మా మధ్య విభేదాలు నడుస్తున్నాయి. విడాకుల కోసం దరఖాస్తు చేశాను. ఆర్నెల్లుగా పోలీసులు నన్ను వేధిస్తున్నారు. కౌన్సెలింగ్ పేరుతో వన్ టౌన్ సీఐ, ఎస్ఐ తీవ్రంగా కొడుతున్నారు. వారిపై ఎస్పీ చర్యలు తీసుకోవాలి. లేదంటే నాకు చావే శరణ్యం'' అని నూర్ వివరించాడు.
అనంత ఎస్పీ బంగ్లా ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం - ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లా ఎస్పీ బంగ్లా ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న నూర్ అహ్మద్
ఇవి కూడా చదవండి...