ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రస్థాయి కరాటే పోటీలు - players

అనంతపురం జిల్లా గుంతకల్లులో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు.. రైల్వే ఇన్​స్టిట్యూట్ లో ప్రారంభమయ్యాయి. పోటీలకు వివిధ జిల్లాల నుంచి విద్యార్థిని, విద్యార్థులు హాజరయ్యారు.

గుంతకల్లు

By

Published : Mar 3, 2019, 11:03 PM IST

గుంతకల్లులో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు
అనంతపురం జిల్లా గుంతకల్లులో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు వివిధ జిల్లాల నుంచి విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సహంగా హాజరయ్యారు. పిల్లలకు విశ్రాంతి సమయంలో ఉత్సాహాన్ని నింపటానికి.... జబర్దస్త్ నటులు ప్రత్యేక ప్రదర్శన చేశారు.నృత్య విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details