'కురుబల సంక్షేమానికి కృషి చేస్తా' - ananthapuram
కురుబల సంక్షేమానికి కృషి చేస్తామని రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్ పర్సన్ సవిత చెప్పారు. ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. నిధులు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

chairman
రాష్ట్ర కురుబ కార్పోరేషన్ ఛైర్మన్