అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తోన్న ఆర్ఐ ఆనంద్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ మేరకు రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. నిందితుడి స్వగ్రామమైన కట్టకిందపల్లిలో భూమి విషయంలో ఎస్సీలు, ఆనంద్‌రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఈ విషయంపై బాధితులు ఆనంద్రెడ్డిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
ఆర్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ విభాగంలో పని చేస్తున్న ఆర్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
ఆర్ఐ ఆనంద్‌రెడ్డి