అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని వెంకటాపురం తండా వద్ద రోడ్డు ప్రమాదంజరిగింది. కర్ణాటకలోని చింతామణి నుంచి హైదరాబాద్‌కు నాలుగు టన్నుల టమాటాలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పంచర్ అవటంతో బోల్తాపడింది. పెనుకొండ సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వాహన చోదకుడు, మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు.
టమాటా లోడ్ వాహనం బోల్తా.. - అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం
కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు టమాటాలు తరలిస్తున్న బొలెరో వాహనం అనంతపురం జిల్లా వెంకటాపురం తండా వద్ద బోల్తా పడింది. వాహనం టైరు పంచర్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది.
టమాటా లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా