ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్నిమాపకశాఖ విశ్రాంత కానిస్టేబుల్ దారుణహత్య - police

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘోరం జరిగింది. అగ్నిమాపక శాఖ విశ్రాంత కానిస్టేబుల్​ను హత్య చేశారు.

విశ్రాంత కానిస్టేబుల్ దారుణహత్య

By

Published : Sep 20, 2019, 10:58 PM IST

అగ్నిమాపకశాఖ విశ్రాంత కానిస్టేబుల్ దారుణహత్య

అనంతపురం జిల్లా తాడిపత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అగ్నిమాపకశాఖలో పని చేసి పదవీ విరమణ కానిస్టేబుల్​ లక్ష్మన్నను దుండగులు ఇంట్లో గొంతు కోసి దారుణంగా హత్యచేశారు. ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details