అనంతపురం జిల్లా రాప్తాడు మండల తహసీల్దార్ శివయ్య కరోనా సోకి మరణించారు. జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇరవై రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన కారణంగా... తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఎమ్మార్వో మృతికి అధికారులు సంతాపం తెలిపారు.
కరోనా సోకి రాప్తాడు ఎమ్మార్వో శివయ్య మృతి - రాప్తాడు తాజావార్తలు
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎమ్మార్వో శివయ్య కరోనాతో మృతి చెందాడు. ఆయన మరణం పట్ల పలువురు అధికారులు సంతాపం తెలిపారు.
ఎమ్మార్వో శివయ్య