ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే, కార్యకర్తల మధ్య వాగ్వాదం - quarreling between mla, ycp activists in ananthapuram district

అనంతపురం జిల్లా మడకశిర అమరాపురం మండలంలోని మదనకుంట గ్రామంలో... స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామికి, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పరిస్థితితో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

quarreling between mla, ycp activists in madanakunta ananthapuram district
ఎమ్మెల్యే, కార్యకర్తల మధ్య వాగ్వాదం

By

Published : Dec 9, 2020, 1:03 AM IST

అనంతపురం జిల్లా మదనకుంట గ్రామంలో "మనం-మన పరిశుభ్రత" కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి పాల్గొన్నారు. కార్యక్రమం ముగించుకుని వస్తుండగా... అదే గ్రామానికి చెందిన వైకాపా నేతలు, కార్యకర్తలు అడ్డగించారు. కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు, వైకాపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఇతర నాయకుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details