పోలీసులకు చిక్కిన 'ఎర్ర'దొంగలు - పోలీసులు
అనంతపురం జిల్లా పెనుకొండలో ఎఫ్ఆర్వో రవిశేఖర్ ఆధ్వర్యంలో రూ.3 లక్షలు విలువ చేసే 16 ఎర్రచందనం దుంగలు పట్టుకున్నారు.
16 ఎర్రచందనం దుంగలు పట్టుకున్న పోలీసులు
అనంతపురం జిల్లా పెనుకొండ రైల్వే గేటు సమీపంలో పాత జాతీయ రహదారిపై గుర్తు తెలియని దుండగులు స్కార్పియో కారు వదిలి పెట్టారు.