ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా పీసీసీ రఘువీరా కుమారుని రిసెప్షన్ - రఘువీరా రెడ్డి

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కుమారుని వివాహ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని 5మండలాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఘనంగా పీసీసీ రఘువీరా కుమారుని రిసెప్షన్

By

Published : Mar 18, 2019, 7:39 PM IST

ఘనంగా పీసీసీ రఘువీరా కుమారుని రిసెప్షన్
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కుమారుని వివాహ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డ్​లో ఏర్పాటు చేసిన ఈ రిసెప్షన్​లో స్థానిక తెదేపా, వైకాపా నేతలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నేతలు హాజరయ్యారు. నియోజకవర్గంలోని 5మండలాలకు చెందిన అన్ని గ్రామాల ప్రజలకు రఘువీరా ఆహ్వాన పత్రికలు అందించగా... ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ స్థానం నుంచి పీసీసీ పోటీ చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details