ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి తెదేపా నేత పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. హంద్రీనీవా కాలువ సామర్ధ్యం 10 వేల క్యూసెక్కులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో హంద్రీనీవా ఉంచడం అభినందనీయమన్న పయ్యావుల... హంద్రీనీవా కాలువ వెడల్పును గత ప్రభుత్వం 70 శాతం పూర్తి చేసిందని వివరించారు. మిగిలిన 30 శాతం పనులను పూర్తి చేయాలని లేఖలో కోరారు.
సీఎం జగన్కు తెదేపా నేత పయ్యావుల లేఖ
సీఎం జగన్కు తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. హంద్రీనీవా కాలువ సామర్ధ్యం 10 వేల క్యూసెక్కులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్కు తెదేపా నేత పయ్యావుల లేఖ