ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొంతు కోసుకుని 70 ఏళ్ల వృద్ధుడి ఆత్మహత్య - ap latest

అనంతపురంలో జిల్లాలో ఓ వృద్ధుడు గొంతు కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

గొంతు కోసుకుని 70 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య!

By

Published : Aug 10, 2019, 11:55 AM IST

Updated : Aug 10, 2019, 12:46 PM IST

గొంతు కోసుకుని 70 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య! ఏం కష్టమొచ్చిందో ఏమో..!
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఎర్రగుంటపల్లిలో విషాదం జరిగింది. మేకల పెద్దనారయణ (70) అనే వృద్ధుడు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నానపు గదిలోకి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి..ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతిచెందాడు. టీబీ జబ్బుతో బాధపడుతూ.. విరక్తి చెంది ఇలా చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ధర్మవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Aug 10, 2019, 12:46 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details