ఇదీ చదవండి..
కిక్ ఎక్కింది... హుషారొచ్చింది..! - అనంతపురం జిల్లా వార్తలు
అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో నారాయణ అనే వృద్ధుడు మంచాలు, సీట్లు అల్లుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వచ్చిన డబ్బులతో నిత్యం మద్యం తాగేవాడు. లాక్డౌన్తో మద్యం అమ్మకాలు ఆపివేయటంతో కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. నేడు మద్యం అమ్మకాలు ప్రారంభించటంతో మళ్లీ సీసా పట్టిన ఇతను.... ఎలా ప్రవర్తించాడో చూడండి.
old man hagover