ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈ ఏడాది తుంగభద్రకు 191 టీఎంసీలు' - టీబీ బోర్డు తాజా వార్తలు

నైరుతి రుతుపవనాలు ప్రవేశించటంతో మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారుల సమావేశంలో నీటి అందుబాటు అంచనాలను ప్రకటించింది. ఈ ఏడాది తుంగభద్ర జలాశయానికి 191 టీఎంసీల ప్రవాహం ఎగువ ప్రాంతం నుంచి వస్తుందని టీబీ బోర్డు అధికారులు అంచనా వేశారు.

Officials of the TB Board have estimated that 191 TMCs of water will come from the upper reaches of the Tungabhadra reservoir this year
'ఈ ఏడాది తుంగభద్రకు 191 టీఎంసీలు'

By

Published : Jun 16, 2020, 12:40 PM IST

ఈఏడు తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి 191 టీఎంసీల నీరు వస్తుందని టీబీ బోర్డు అధికారులు అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించటంతో మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారుల సమావేశంలో నీటి అందుబాటు అంచనాలను ప్రకటించింది. ప్రోరేటా ప్రాతిపదికగా రాష్ట్ర వాటా 51.13 టీఎంసీలు, తెలంగాణకు ఐదు, కర్ణాటకకు 107 టీఎంసీల నీరు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details