అనంతపురంజిల్లా హిందూపురంలో సోమవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. కొవిడ్ ఆసుపత్రికి పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, మాస్క్‌లు పంపిణీ చేయనున్నారు. అనంతరం హిందూపురంను జిల్లాగా ప్రకటించాలనే అంశంపై అఖిలపక్షం నేతలతో బాలకృష్ణ సమావేశం కానున్నారు.
నేడు హిందూపురంలో పర్యటించనున్న బాలకృష్ణ - హిందూపురం వార్తలు
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు హిందూపురంలో పర్యటించనున్నారు. కొవిడ్ ఆసుపత్రికి పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, మాస్క్‌లు పంపిణీ చేయనున్నారు.
నందమూరి బాలకృష్ణ