నల్లపరెడ్డిపల్లిలో వ్యక్తి హత్య - వేట కొడవళ్లతో నరికి చంపిన దుండగులు - దుండగులు
ఆలయ పూజ విషయంలో తలెత్తిన విభేదాలు... వ్యక్తి హత్యకు దారితీసిన ఘటన అనంతపురం జిల్లా నార్పల మండలం నల్లపురెడ్డిపల్లిలో జరిగింది.
murder
అనంతపురం జిల్లా నల్లపురెడ్డిపల్లి గ్రామంలోని వీరనారాయణస్వామి ఆలయంలో పూజలు నిర్వహించే విషయంలో....వీరనారప్పకు ఆయన సోదరులకు మధ్య విభేదాలు నడుస్తున్నాయి.ఈ క్రమంలో కురుబ వీరనారప్ప అనే వ్యక్తిని...గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు.తీవ్రగాయాల పాలైన వీరనారప్ప అక్కడికక్కడే మృతిచెందాడు.ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.