మున్సిపల్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ అనంతపురం జిల్లా కదిరిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. 279 జీవోను రద్దు చేయాలని, పనికి తగిన వేతనం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. పీఎఫ్ ఖాతాలకు జమ చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగుతుందని కార్మిక సంఘం నేతలు తెలిపారు.
బకాయిలు చెల్లించాలని కార్మికుల దీక్ష
బకాయిలు చెల్లించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు రిలే దీక్షకు దిగారు. అనతపురం జిల్లా కదిరిలో ఏఐటీయూసీ ఆధ్వర్వంలో నిరసన తెలిపారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు