సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎడ్ల బండిపై సవారీ చేశారు. హైదరాబాద్ నుంచి జిల్లా పర్యటనకు వచ్చిన బాలయ్య... రాప్తాడు మండలం హంపాపురం వద్ద ఉన్న ఆదరణ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. వ్యవసాయ క్షేత్రంలోని ఎడ్లబండిని కాసేపు నడుపుతూ సరదాగా గడిపారు. దీనిపై స్థానికులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎడ్లబండిపై సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సవారీ - ananthapuram district latest news
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎడ్ల బండిపై సవారీ చేశారు. తమ అభిమాన వ్యక్తి...ఇలా సవారీ చేయడంపై స్థానికులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో బాలకృష్ణ పర్యటన