ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుల,మతాలకు అతీతంగా మెుహర్రం వేడుకులు - moharram celebrations at anatapuram

కుల, మతాలకు అతీతంగా అనంతపురం జిల్లాలో మెుహర్రం వేడుకుల్లో గ్రామస్తులంతా పాల్గొని, పీర్లకు పూజలు చేశారు.

ఘనంగా మెుహర్రం వేడుకలు

By

Published : Sep 18, 2019, 10:06 AM IST

ఘనంగా మెుహర్రం వేడుకలు
అనంతపురం జిల్లా కదిరి మండలం ముత్యాలచెరువులో మెుహర్రం వేడుకలు గ్రామస్తులంతా ఘనంగా జరుపుకున్నారు. కుల, మతాలకు అతీతంగా పండగ 9 రోజులపాటు పీర్లకు పూజలు నిర్వహించారు. పీర్లను గ్రామంలో ఉరేగిస్తూ, చిన్నా పెద్దా తేడా లేకుండా గుండం చూట్టూ అల్లావు ఆడారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులు గ్రామానికి చేరుకొని, బెల్లం చుట్టూ అల్లావుతో పాటు పీర్ల చుట్టూ వివిధ వేషధారణలలో విన్యాసాలు చేస్తూ అందరనీ ఆకట్టుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details