అనంతపురం జిల్లాలో రెడ్ జోన్ ప్రాంతమైన తనకల్లులో... కదిరి శాసన సభ్యుడు సిద్ధారెడ్డి , వైకాపా నాయకులు స్థానికులకు కూరగాయలు పంపిణీ చేశారు.
పేదలకు సరకులు పంచిన దాతలు - కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తాజా వార్తలు
లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు.. వైకాపా నేతలు, దాతలు సరకులు పంచారు.
సరుకులు పంపిణీ చేసిన శాసన సభ్యులు సిద్ధారెడ్డి
మరోవైపు.. కదిరి పట్టణంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఇరానీలకు దాతల సహకారంతో ఎస్ఐ హేమంత్ కుమార్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి...