తెదేపా ప్రభుత్వ కృషితోనే గురుకులాల అభివృద్ధి : మంత్రి సునీత - మంత్రి పరిటాల
గురుకుల పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం చంద్రబాబు ప్రభుత్వానిదేనని మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లా నసనకోట గురుకుల పాఠశాల వార్షికోత్సవాలకు మంత్రి హాజరయ్యారు.
మంత్రి పరిటాల సునీత