అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 9, 10 వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు.
రాయదుర్గంలో మంత్రి కాలవ ప్రచారం
By
Published : Mar 29, 2019, 7:12 PM IST
రాయదుర్గంలో మంత్రి కాలవ ప్రచారం
అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి కాలవశ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 9, 10 వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు.దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్న చేనేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు.ప్రజల ఆశీర్వాదంతో తెదేపా ఘన విజయం సాధించనున్నట్లుధీమా వ్యక్తం చేశారు. తెదేపా అధికారంలోకి వస్తే మరింత బాధ్యతగా చేనేత సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.