అనంతపురం జిల్లా పెనుకొండ మండల కేంద్రంలోని కమాన్ వీధిలో రూ. 40 లక్షలతో మురుగు కాలువ, సిమెంట్ రహదారుల నిర్మాణ పనులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి శంకరనారాయణ.. శిలాఫలకం వేసి పనులు ప్రారంభించారు. అనంతరం వీధిలోని మురుగుకాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయనతో పాటు పెనుగొండ ఎంపీడీవో శివ శంకరప్ప, పంచాయతీరాజ్ డీఈ మురళి ఇతర అధికారులు, వైకాపా నేతలు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం
మురుగు కాలువ, సిమెంట్ రహదారుల నిర్మాణ పనులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ శిలాఫలకం వేసి ప్రాంరంభించారు. అనంతరం మిగిలిన నిర్మాణాలు పరిశీలించారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి శంకరనారాయణ