అనంతపురం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఓ వ్యక్తి (60) అనుమానాస్పదంగా మృతి చెందాడు. కళాశాల భవనాల వెనుక వైపు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కళాశాల అధ్యాపకులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని కదిరి వైద్యశాలకు తరలించారు.
కళాశాల ఆవరణలో వ్యక్తి అనుమానాస్పద మృతి - అనంతపురం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వార్తలు
అనంతపురం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఓ వ్యక్తి (60) అనుమానాస్పదంగా మృతి చెందాడు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మృతదేహాన్ని కదిరి వైద్యశాలకు తరలించారు.
కళాశాల ఆవరణలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి