అనంతపురం జిల్లా ఉరవకొండ డ్రైవర్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో రియాజ్ (28) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య.. - atmahatya
అనంతపురం జిల్లా ఉరవకొండ డ్రైవర్స్ కాలనీలో ఓ వ్యక్తి అప్పుల బాధతో ఉరివేసుకున్నాడు
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య