అనంతపురం జిల్లాలోని రామ్‌నగర్‌లో నివాసముంటున్న రఫీ అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వృత్తి నిమిత్తం ఫోటో, వీడియో గ్రాఫర్‌గా జీవనం సాగిస్తున్న రఫీ.. కుటుంబ కలహాలతో ఏడాదిగా భార్యతో విడిపోయాడు. ఈ నేపథ్యంలో వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. ఈ ఘటనే హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసుల విచారణ చేపట్టారు.
అనంతలో వ్యక్తి దారుణ హత్య.. కారణం ఏంటంటే..? - anantapuram today crime news latest update
అనంతపురం జిల్లాలో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.
అనంతలో వ్యక్తి దారుణం హత్య