ఇవీ చూడండి...
అనంతపురంలో ''అంధుల'' క్రికెట్ అదుర్స్..! - Louis Braille 211th birth celebrations at Anantapur and
అనంతపురంలో అంధుల క్రికెట్ పోటీలు ఆసక్తిగా జరుగుతున్నాయి. లూయీ బ్రెయిలీ 211వ జన్మదిన వేడుకల సందర్భంగా... బ్లైండ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు రాయలసీమ జోనల్ స్థాయి పోటీలు జరగనున్నాయి. అంధులు కళ్లకు గంతలు కట్టుకొని క్రికెట్ ఆడటం... అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అందుల క్రికెట్ అదుర్స్