అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయునిపల్లి వద్ద ప్రమాదం జరిగింది. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న పైపుల లారీ వేకువజామున బోల్తా పడింది . ఈ ఘటనలో లారీ డ్రైవర్ శివశంకరప్ప మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీ బోల్తా... డ్రైవర్ మృతి - died
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయునిపల్లి వద్ద లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు.
లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి