అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో ప్రమాదం జరిగింది. 44వ నెంబరు జాతీయ రహదారిపై అనంతపురం నుంచి బెంగళూరు వైపు వెళుతున్న 12 చక్రాల సిమెంట్ లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న సిమెంట్ మిక్చర్ వాహనాన్ని ఢీకొంది. కియా కార్ల పరిశ్రమ చుట్టూ ఏర్పాటు చేసిన దాదాపు 20అడుగులు లోతైన కాలువలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు క్షేమంగా బయటపడ్డారు. లారీలో ఉన్న 26టన్నుల సిమెంట్ నీటిపాలైంది.
లారీ బోల్తా.. 26టన్నుల సిమెంట్ నీటిపాలు - అనంతపురం రోడ్డు ప్రమాదం లేటెస్ట్ న్యూస్
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో ప్రమాదం జరిగింది. అనంతపురం నుంచి బెంగళూరు వైపు వెళుతున్న పెన్నా సిమెంట్ లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న సిమెంట్ మిక్చర్ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న 26టన్నుల సిమెంట్ నీటిపాలైంది.
పెనుకొండలో రోడ్డు ప్రమాదం