ఆఖరి రోజున అంబరాన్నంటిన లేపాక్షి ఉత్సవాలు - ఆఖరి రోజున అంబరాన్నంటిన లేపాక్షి ఉత్సవాలు
లేపాక్షిలో నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాలు ఆఖరి రోజున అంబరాన్నంటాయి. కళాకారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరిరంచాయి.
ఆఖరి రోజున అంబరాన్నంటిన లేపాక్షి ఉత్సవాలు
అనంతపురం జిల్లాలో పర్యాటక శాఖ నిర్వహిస్తున్న లేపాక్షి ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కళాకారులు చేసిన ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంయుక్త పాలనాధికారి నిశాంతి, ట్రైనీ కలెక్టర్ జాహ్నవి, పలువురు మహిళా అధికారులను సన్మానించారు.