ఇదీ చదవండి :
అనంతలో పుట్టింది... హస్తిన రైలెక్కింది.. - కియా కార్ల వార్తలు
అనంతపురం జిల్లాలోని కియా పరిశ్రమ కార్ల ఎగుమతి మొదలుపెట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు గూడ్స్ రైలులో కార్ల తరలిస్తున్నారు. జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం రైల్వే స్టేషన్ నుంచి...100 కియా కార్లను దిల్లీకి తీసుకెళ్తున్నారు.
అనంతలో పుట్టింది... హస్తినలో రైలెక్కింది...