కియా, అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా - job mela
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమ, దాని అనుబంధ సంస్థలు ఉద్యోగమేళా నిర్వహించాయి. పరిశ్రమ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో కియాతో పాటు 18 అనుబంధ సంస్థలు ఈ మేళా నిర్వహించాయి. గతంలో 2 సార్లు ఉద్యోగ మేళా నిర్వహించగా 85 మంది ఉద్యోగాలు పొందారు. తాజాగా నిర్వహించిన మేళాలో 400 మంది దరఖాస్తు చేసుకున్నారు.
job-mela
.