ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతి రైతులకు జనసేన అండగా ఉంటుంది' - three capitals for ap

రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు జనసేన అండగా ఉంటుందని...ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మధుసూధన్ రెడ్డి అన్నారు.

janasena leader madhusudhan reddy
janasena leader madhusudhan reddy

By

Published : Aug 1, 2020, 7:13 PM IST

రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు పట్టింపులకు పోయి అమరావతి రైతులను అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details