ఇంటింటికీ ప్రధాని మోదీ సందేశం అనే కార్యక్రమాన్ని అనంతపురంలో ప్రారంభించారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్ ఆధ్వర్యంలో నగరంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద సంక్షేమ పథకాల కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ప్రతి ఇంటికీ, దుకాణాలకు తిరుగుతూ సంక్షేమ పథకాలు పంచిపెడుతూ... పథకాల ఉద్దేశాన్ని వివరించారు.
'అనంతపురంలో ఇంటింటికీ ప్రధాని మోదీ సందేశం' - update bjp news in anantapur
అనంతపురంలో ఇంటింటికీ ప్రధాని మోదీ సందేశం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. భాజపా కార్యకర్తలతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శశి భూషణ్ కరపత్రాలు విడుదల చేశారు.
అనంతపురంలో ఇంటింటికీ ప్రధాని మోదీ సందేశం