అనంతపురం జిల్లా కదిరిలో వినాయక నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. సింహకోట వినాయక ప్రతిమకు మాజీ శాసన సభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్ పూజలు చేసే ఊరేగింపులు ప్రారంభించారు. ఈ ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బొజ్జగణపయ్య నిమజ్జన శోభాయాత్ర - శోభాయాత్ర
అనంతపురం జిల్లా కదిరిలో వినాయక నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.
immersion-of-ganesh-procession-at-kadiri-in-ananthapur