మద్యం అక్రమ తరలింపు నియంత్రణ చర్యల్లో భాగంగా అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పురపాలక ఎన్నికల దృష్ట్యా కర్ణాటక మద్యం రవాణా, నాటుసారాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తనిఖీల్లో కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. కదిరి మండలంలోని వరిగిరెడ్డి పల్లి, నల్లగుట్టతండాల్లోని సారా స్థావరాలపై దాడి చేసి.. బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
మద్యం అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక చర్యలు - kadiri latest news
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా మద్యాన్ని ఎవరైనా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా కదిరిలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
అక్రమ మద్యం