అనంతపురంలో అక్రమంగా బాణసంచా విక్రయిస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అశోక్ నగర్లోని ఓ వ్యక్తి ఇంట్లో ఆక్రమంగా నిల్వ ఉంచిన టపాకాయలు పెద్ద మొత్తంలో ఉన్నట్లు సమాచారం అందడంతో రెండో పట్టణ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాటి విలువ సుమారు రూ.3లక్షలు ఉంటుందని అధికారులు వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.
రూ.3లక్షల విలువచేసే అక్రమ బాణసంచా స్వాధీనం - నిందితుడిపై కేసు నమోదు
అక్రమంగా బాణసంచా నిల్వచేసే వారిపై అనంతపురం పోలీసులు దాడులు నిర్వహించారు. అశోక్ నగర్లోని ఓ వ్యక్తి ఇంట్లో సుమారు రూ.3లక్షలు విలువచేసే టపాకాయలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.
రూ.3లక్షల విలువచేసే అక్రమ బాణాసంచా స్వాధీనం