అనంతపురం జిల్లా హిందుపురం పార్లమెంట్ పరిధిలోని పెనుకొండను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ..పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెనుకొండ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
పెనుకొండను జిల్లా కేంద్రం చేయాలంటూ ర్యాలీ
పెనుకొండను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ..పట్టణంలో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
పెనుకొండను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ భారీ ర్యాలీ