ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ లక్ష్శీకదిరప్ప స్వామి సన్నిధిలో ఒక్కటైన జంటలు - అనంతపురం జిల్లా

శ్రీ లక్ష్మీకదిరప్ప స్వామి సాక్షిగా నిరుపేద జంటలు ఏకమయ్యాయి. స్వామివారి రథోత్సవంలో భాగంగా నిర్వహించిన సామూహిక వివాహా మహోత్సవం ఘనంగా జరిగింది.

శ్రీ లక్ష్శీకదిరప్ప స్వామి సన్నిధిలో ఏకమైన జంటలు

By

Published : Apr 20, 2019, 9:02 AM IST

అనంతపురం జిల్లా నాగసముద్రం గ్రామంలో శ్రీ లక్ష్మీకదిరప్ప స్వామి రథోత్సవంలో భాగంగా నిర్వహించిన సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి. గుంతకల్లు పట్టణానికి చెందిన లింగంశెట్టి విశ్వనాథ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఏటా ఈ కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పెళ్లి ఘనంగా చేసుకోవాలనుకుంటారని... దానికి పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వనాథ్ తెలిపారు.

శ్రీ లక్ష్శీకదిరప్ప స్వామి సన్నిధిలో ఏకమైన జంటలు

ABOUT THE AUTHOR

...view details