ఉరవకొండలో పొగమంచు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు - అనంతపురం జిల్లా వార్తలు
ఉరవకొండ నియోజకవర్గంలో ఉదయం పొగమంచు కమ్మేసింది. రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వీడని పొగమంచు.. వాహనదారులకు పాట్లు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉదయం పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏ మాత్రం అశ్రద్ధ వహించినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తోంది. గణేకల్ భీమలింగేశ్వర స్వామి ఆలయం పొగమంచుతో కప్పుకుంది.