అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం అర్చకులు పూజ చేసి దీపాలు వెలిగించి వెళ్లారు. అనంతరం దీపాలు కింద పడటంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆలయంలోని కలప అగ్నికి దగ్ధమైంది.
ఆంజనేయ స్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం - అనంతపురం జిల్లా వార్తలు
అనంతపురం జిల్లా పెనుకొండలోని ఆంజనేయ స్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది