గండిపడే అవకాశం ఉందని ఊహించి గతంలో అధికారులకు ఫిర్యాదు చేశామని గ్రామస్థులు తెలిపారు. స్పందించి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదని పేర్కొన్నారు. గండి ప్రవాహం ఇలానే కొనసాగితే రెండు, మూడు గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇసుక బస్తాలు మోసిన మాజీ మంత్రి.. ఎందుకంటే..!
మాజీ మంత్రి ఇసుక బస్తాలు మోశారు. గ్రామస్థులతోపాటు కలిసి కష్టపడ్డారు. ఇంతకీ ఎవరో తెలుసా ఆయన... మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ఎందుకు మోశాడు అనుకుంటున్నారా?
ఇసుక బస్తాలు మోసిన మాజీ మంత్రి.. ఎందుకో తెలుసా!
TAGGED:
ఇసుక