కాంట్రాక్టర్ల స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లను తగ్గించటం వల్ల కాంట్రాక్టర్లకు నష్టాలు వస్తున్నాయని ఆరోపిస్తూ అనంతపురం జిల్లా పాతూర్లో ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ కాంట్రాక్టర్లు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిత్యం ధర్నాలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.., ఇలానే కొనసాగితే ఐక్యంగా పనులు ఆపేసి ఆందోళన బాట పడతామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు.
ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచాలని విద్యుత్ కాంట్రాక్టర్ల ధర్నా..
ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచాలని అనంతపురంలో విద్యుత్ కాంట్రాక్టర్లు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే కాంట్రాక్టర్లు ఐక్యంగా పనులు ఆపేసి ఆందోళన బాట పడతామని హెచ్చరించారు.
విద్యుత్ కాంట్రాక్టర్లు ధర్నా
ఇది చదవండి కలుషిత ఆహారం తిని 20మందికి అస్వస్థత