అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి.గంటలోనే బేకరీ పూర్తిగా కాలిపోయింది.అందులో ఉన్న పరికరాలు,సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయి.అగ్నిమాపక అధికారులు అక్కడకు చేరుకుని దుకాణాలకు మంటల అదుపులోకి తెచ్చారు.ఆరు లక్షలకు పైగా నష్టం జరిగిందని బేకరీ యజమాని షేక్ శావలి పేర్కొన్నాడు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బేకరి దగ్ధం - ధర్మవరం
అనంతపురం జిల్లా ధర్మవరంలోని ఓ బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చేలరేగాయి. అగ్నిమాపక అధికారులు అక్కడకు చేరుకుని దుకాణాలకు మంటలు తాకకుండా అదుపులోకి తీసుకున్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో..బేకరి దగ్ధం