ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెడికల్ కౌన్సిల్ బిల్లుపై నిరసన - అనంతపురం జిల్లా

వైద్య కళాశాలలో సీట్ల కేటాయింపు పై ఏక పక్షంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైద్యులు ధర్నా నిర్వహించారు.

మెడికల్ కౌన్సిల్ బిల్లుకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో వైద్యుల ధర్నా

By

Published : Aug 8, 2019, 5:29 PM IST

మెడికల్ కౌన్సిల్ బిల్లుకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో వైద్యుల ధర్నా

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మెడికల్ కౌన్సిల్ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని వైద్యులు ధర్నా నిర్వహించారు. నూతన బిల్లుతో వైద్య విద్యార్థులకు ఎక్కువగా నష్టం కలుగుతుందని వైద్యులు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రతిభ ఉన్న ఎంతో మంది విద్యార్థులకు నష్టం కలుగుతుందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details