ఇదీ చదవండి:
మండలి రద్దుపై త్వరలో నిర్ణయం: అంజాద్ బాషా - మండలి రద్దు వార్తలు
రాజధానుల బిల్లులపై మండలి చర్చ జరుగుతున్న సమయంలో ఛైర్మన్‌ను మంత్రులు బెదిరించారన్న ఆరోపణలపై వాస్తవం లేదన్నారు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా. బిల్లు సెలక్టు కమిటీకి పంపే అవసరం లేదని ఛైర్మన్ చెప్పనప్పటికీ తెదేపా నేతలు ఆయనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించవద్దని అన్ని పార్టీలు మండలి ఛైర్మన్‌ను కోరినా... ఛైర్మన్ విచక్షణాధికారాల పేరిట చంద్రబాబు చెప్పినట్లు నడుచుకున్నారని అంజాద్ బాషా ఆరోపించారు. మండలి రద్దుపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా