ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిరుత దాడిలో జింక మృతి? - అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లా బసంపల్లి సమీపంలో చిరుత దాడిలో జింక మృతి చెందగా, కొంత కాలంగా తరచూ చిరుత వస్తోందని, తమకు భయాన్ని కలిగిస్తోందని గ్రామస్తులంటున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చిరుత దాడిలో జింక మృతి

By

Published : Sep 20, 2019, 11:34 PM IST

చిరుత దాడిలో జింక మృతి
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం బసంపల్లి సమీపంలో చిరుత దాడిలో జింక మృతి చెందింది. కొంత కాలంగా కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉన్న బసంపల్లిలో చిరుత సంచరిస్తూ తమని ఇబ్బంది కలిగిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం సాయంత్రం ఓ జింకపై దాడి చేయగా చనిపోయిన జింక దేహంపై గాట్లు ఉన్నట్లు పోస్టుమార్టంలో తెలిసిందని ఫారెస్ట్ అధికారి తెలిపారు. గాయాల కారణంగానే అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు ఆయన వివరించారు. మృతిచెందిన జింకను ఫారెస్ట్ సిబ్బందే దహనం చేశారు.

ABOUT THE AUTHOR

...view details